ఐసీసీ వన్డే జట్టు సారథిగా విరాట్ కోహ్లి..
- December 22, 2016
2016లో టెస్టులు, వన్డేల్లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఆటగాళ్లు ఐసీసీ రూపొందించిన జట్టులోస్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాది టెస్టుల్లో అద్భుతస్థాయిలో రాణించిన భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. 12 మందితో కూడిన టెస్ట్ జట్టులో స్థానం పొందిన ఏకైక భారత ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. 2016 అత్యుత్తమ టెస్ట్ క్రికెటర్‌గానూ అశ్విన్ ఎంపికయ్యాడు.
టెస్ట్ జట్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు నలుగురు, ఇంగ్లండ్ ఆటగాళ్లు నలుగురు, భారత్, శ్రీలంక, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తరపున ఒక్కొక్కరు చొప్పున స్థానం పొందారు.
టెస్ట్ జట్టు సారథిగా అలిస్టర్ కుక్ ఎంపికయ్యాడు.
ఇక పరుగుల యంత్రం, టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లి.. 2016 ఐసీసీ వన్డే జట్టు సారథిగా ఎంపికయ్యాడు. రవీంద్ర జడేజా కూడా వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







