' ఢీ ' కొన్న రెండు పడవలు ఇరువురికి గాయాలు మరొకరు గల్లంతు ..
- December 23, 2016
మస్కట్ : రహదారి మీద వాహనాలు తప్పుకునే స్థలం లేక ప్రమాదాలు జరగడం వేరు...విశాలమైన నీటిలో ఇంకేమాత్రం చోటు లేదనట్టుగా రెండు పడవలు సరిగ్గా ఎదురెదురుగా ప్రయాణిస్తూ ' ఢీ ' కోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముసణ్డం రాజ్యము లోని ఖశబ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఈ నీటి ప్రమాదంలో రెండు పడవలు తునాతునకలయ్యాయని మరియు అంబులెన్స్ పబ్లిక్ అథారిటీ గురువారం నివేదించారు. కాగా, రెండు పడవల ' ఢీ ' కొన్న ప్రమాదంలో మధ్యస్తంగా గాయపడిన ఇరువురు వ్యక్తులను స్థానిక పౌరులు రక్షించగా, గల్లంతయిన మూడవ వ్యక్తి కోసం సివిల్ డిఫెన్స్ జట్లు నీటిలో శోధిస్తున్నారు.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







