ఎన్టీఆర్ సందడి రాజమహేంద్రవరంలో..
- December 23, 2016
ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం వద్ద అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఎన్టీఆర్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ వెంట ఆయన సతీమణి లక్ష్మీప్రణతితో పాటు కల్యాణ్‌రామ్ కూడా ఉన్నారు. కాకినాడ సర్పవరంలో మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి ఇంట్లో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ఎన్టీఆర్ నేరుగా కాకినాడ వెళ్లారు.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







