ఉత్తరాఖండ్ లో స్వల్ప భూకంపం

- December 26, 2016 , by Maagulf
ఉత్తరాఖండ్ లో స్వల్ప భూకంపం

స్వల్ప భూకంపం సంభవించడంతో జనం భయాందోళన చెందారు. సోమవారం మధ్యాహ్నం 2.16 గంటలకు భూమి కంపించింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత 3.5 గా నమోదైంది. స్వల్ప భూకంపం కావడంతో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com