తెలుగు వ్యవహారాల సలహాదారుగా డాక్టర్ రవికుమార్ వేమూరు
- September 08, 2015
ప్రవాసాంధ్రుల, తెలుగు వ్యవహారాల సలహాదారుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ రవికుమార్ వేమూరు నియమితులయ్యారు. వివిధ దేశాల్లో ఉంటున్న తెలుగువారికి సేవలు అందించడం, పెట్టుబడుల వ్యవహారాలు పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈయనను సలహాదారుగా నియమించింది. ఈ నిర్ణయాన్ని తెలియజేస్తూ, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేశారు.
తెలుగు కళా సమితి - కువైట్ అధ్యక్షులు శ్రీ వెంకట్ కోడూరి గారు మరియు మాగల్ఫ్.కాం వారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







