బస్సులో మరణించిన ఒమాన్ బాలిక
- September 08, 2015
ఒమాన్, బిడ్ బిడ్ లోని ఒక ట్రైనింగ్ సెంటర్ కు చెందిన బస్సులో ఒంటరిగా వదిలివేయబడిన బాలిక ఊపిరాడక సోమవారం మరణించింది. సంబంధిత పోలీసు స్టేషన్ వారు సంఘటనపై దర్యాప్తు సాగిస్తున్నట్టు తెలిపారు. జులై నెలలో కూడా ఈ విధంగానే ఒక బాలుడు, అతని బంధువు తమ స్వంత కారులోనే చిక్కుబడిపోగా, బాలుడు మరణించిన సంఘటన స్మృతిపధంలోంచి తొలగిపోక ముందే ఈ సంఘటన జరగడం, విచారకరం! ఈ విధంగా చిన్నారులపై అశ్రద్ధ వహించే విద్యా సంస్థలకు లైసెన్సులు ఇవ్వబోమని విద్యా శాఖ అధికారులు స్పష్టం చేశారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







