నివాస సంబంధ పెట్టుబడుల్లో యూ. ఏ. ఈ. కి ప్రపంచంలో రెండవ స్థానం
- September 08, 2015
అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సలహాదారు ఐన సావీ ల్స్ యొక్క తాజా ర్యాంకింగ్స్ ప్రకారం, ప్రపంచ స్థాయి నివాస సంబంధ పెట్టుబడుల్లో యూ. ఏ. ఈ. రెండవస్థానాన్నాక్రమించింది; కాగాఆయా దేశాల ఆర్ధికాభివృద్ధి, మార్కెట్ రికవరీ ప్రకారం అమెరికా మొదటి స్థానంలోను, సింగపూర్ రెండవ స్థానంలోను ఉన్నాయి. దుబాయి లాండ్ డిపార్ట్మెంట్ వారి ఇటీవలి పరిశోధన ప్రకారం 2015 సంవత్సర ప్రధమార్ధంలో 142 దేశాల లోని, 19,848 మంది పెట్టుబడిదారుల నుండి రియల్ ఎస్టేట్ పెట్టుబడులు 53 బిలియన్ దిర్హమ్ లను దాటాయి. వీరిలో 7.8 బిలియన్ దిర్హమ్ లు భారత్ వి కాగా, అనంతరం బ్రిటన్ మరియు పాకిస్తాన్ ఉన్నాయి. ఇది దుబాయి మరియు యూ. ఏ. ఈ. అనుసరిస్తున్న విభిన్న విధానాల ఫలితమని, ప్రపంచ వ్యాప్త కొనుగోలుదారులను ఆకర్షించే సామర్ధ్యం గల దుబాయి రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇందుకు నిదర్శనమని దుబాయి లాండ్ డిపార్ట్మెంట్ డైరక్టర్ జనరల్ సుల్తాన్ బట్తి బిన్ మెజ్రెన్ విశ్లేషించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







