జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కామియో రోల్స్..!? 3 కోట్లతో పాట కోసం సెట్... వామ్మో ఏంటిదీ...!
- December 30, 2016
హైఓల్టేజ్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ బోయపాటి శీను. సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బోయపాటి ప్రస్తుతం యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో కమర్షియల్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేషన్‌లోద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సరైనోడు వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత డైరెక్టర్ బోయపాటిశ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రస్తుతం విశాఖపట్నంలో సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది.
తాజా వార్తలు
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!







