ప్రపంచానికి యూఏఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు
- December 30, 2016
యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్రముఖులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు పంపించారు. కొత్త ఏడాది ప్రపంచమంతా శాంతియుతంగా వుండాలని ఆకాంక్షించిన షేక్ ఖలీఫా, ఆయా ప్రముఖులంతా ఆయురారోగ్యాలతో ఆనందోత్సాహాలతో కొత్త సంవత్సరంలో ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ - యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తదితరులు కూడా ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా పలువురు నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







