జనవరిలో పెరగనున్న డీజిల్, పెట్రోల్ ధరలు
- December 30, 2016
జనవరి నెలలో కతర్ లో డీజిల్ తో సహా ఇంధన ధరలు పెరగనున్నట్లు ఇంధన మరియు పరిశ్రమల శాఖకు గురువారం ప్రకటించింది.ప్రస్తుతం ఉన్న1.45 కతర్ రియళ్ళుగా ఉన్న 91 ఆక్టేన్ ప్రీమియమ్ గ్యాసోలైన్ ఇప్పుడు ఒక లీటరు1.50 కతర్ రియళ్ళు మరియు ప్రస్తుతం ఉన్న1.50 కతర్ రియళ్ళుగా ఉన్న 95 సూపర్ ఇప్పుడు ఒక లీటరు 1.55 కతర్ రియళ్ళుగా జనవరిలో ఖర్చు పెరగనున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న1.40 కతర్ రియళ్ళుగా ఉన్న లీటర్ డీజిల్ ఇప్పుడు లీటరు1.45 కతర్ రియళ్ళుగా వచ్చే నెల నుంచి ధరలు పెరగనుంది. నెలవారీ ఇంధన ధరల హెచ్చుతగ్గుల ఆగమనంతో డీజిల్ ధర లీటరు 1.40 కతర్ రియళ్ళు వద్ద నిలిచిపోయింది. కతర్ లో ఇంధన ధరలు మే నెల 1 వ తేదీ నుంచి అంతర్జాతీయ మార్కెట్లో మార్పులకు అనుగుణంగా స్పందిస్తూ మార్పులకు అనుమతించారు. ప్రతీనెలా వివిధ ప్రభుత్వ సంస్థలు నుండి ప్రతినిధులతో కూడిన ప్రత్యేక కమిటీ, ఇంధన ధరలు సమీక్షించి తదనుగుణంగా స్థానిక మార్కెట్ వినియోగం కోసం సిఫారుసులను జారీ చేస్తుంది.నెలవారీ పునర్విమర్శ కతర్ ఇంధన సబ్సిడీ సంస్కరణలపై ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించింది.ముడి చమురు ధరలు నవంబర్ మధ్య నుండి 25 శాతంతో భారీస్థాయిలో వృద్ధి చెందింది.అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దాదాపు 2 శాతం ఉత్పత్తి కోతలు ఆశించకుండా ఉత్సాహంగా ఉత్పత్తి చేసింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు







