అబ్బాయిని రేప్ చేసిన అమ్మాయిలు.!
- December 30, 2016
సాధారణంగా ఎక్కడైనా అబ్బాయిలు మందు కొడతారు. అయితే ఈ మధ్య అమ్మాయిలూ మందుకొట్టడం నేర్చుకుంటున్నారు. పోనీలే, సరదా పడ్డారేమో అనుకుని వదిలేయొచ్చు. కానీ ఆ తర్వాత వాళ్ళు చేసిన పని ఉందే.. దాన్ని మాత్రం అంత సులభంగా కొట్టిపారేయలేం. ఇప్పటి వరకు తాగిన మత్తులో పురుషులు స్త్రీలపై అత్యాచారం.. అదే రేప్ చేయడం గురించే మనం చదివి ఉంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అమ్మాయిలు ఫుల్ గా మందుకొట్టేసి అబ్బాయిలపై పడ్డారు. అంతటితో ఆగకుండా రేప్ కూడా చేశారు. కాకపోతే ఇది జరిగింది మనదగ్గర కాదులెండి, సౌదీ అరేబియాలో. వివరాల్లోకి వెళితే... ఇటీవల సౌదీ లోని ఒక ఏరియాలో అక్కడి సంప్రదాయాలకు విరుద్ధంగా అబ్బాయిలు, అమ్మాయిలు మందుకొట్టి రాత్రంతా చిందులేశారు. కెవ్వు కేక అంటూ రచ్చ రచ్చ చేశారు. అంతటితో ఆగక బలవంతంగా అబ్బాయిలకు మద్యం తాగించి, వారూ తాగి ఆ మైకంలోనే అబ్బాయిలను రేప్ చేశారు. ఈ విషయం ఒక వీడియో క్లిప్ ఆధారంగా బయట పడడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. చిట్టి పొట్టి డ్రస్సులు ధరించి మందు కొడుతూ అక్కడి అమ్మాయిలూ చేసిన గోల ఈ వీడియోలో చూసి నెటిజన్లు సైతం అవాక్కయ్యారు. మొత్తానికి అబ్బాయిలు, అమ్మాయిలూ కలిసి డ్యాన్స్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







