అర్దరాత్రి నుంచి హైదరాబాద్‌లో క్యాబ్ సర్వీస్ బంద్
- December 30, 2016
ఈ అర్ధరాత్రి నుంచి నగరంలో క్యాబ్ లను నిలిపివేస్తున్నామని తెలంగాణ క్యాబ్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఓలా, ఉబర్ సంస్థలు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని.. భౌతిక దాడులకు దిగుతూ భయాందోళనలకు గురిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త జాయినింగ్ ను నిలిపివేసి డ్రైవర్ల సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు క్యాబ్ ఓనర్స్ అసోసియేషన్.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







