ఐఎస్ఎస్ వ్యోమగాములకు సహాయం అందిస్తున్న రోబోలు
- September 09, 2015అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోని శాస్త్రవేత్తలు ఆరునెలలకోసారి మారిపోతుంటారు. అంటే, కొత్త వారు అక్కడికి చేరుకోగానే అందులోని వారు భూమికి తిరిగివస్తుంటారు. మరి, కొత్తగా ఐఎస్ఎస్లోకి వచ్చిన వారికి అవసరమైన సమాచారం ఎవరందిస్తారు? ఐఎస్ఎస్లో ఒక రోబో ఉంది. ఈ రోబో స్వీయచరిత్రను గుర్తుంచుకునే వ్యవస్థ(ఆటోబయోగ్రాఫికల్ మెమరీ)ను ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఐఎస్ఎస్లోని సైంటిస్టులు భౌతిక ప్రదర్శనలు, వాయిస్ కమాండ్ల ద్వారా చెప్పే పాఠాలను ఆటోబయోగ్రాఫికల్ మెమరీ సాయంతో రోబో గుర్తుంచుకుంటుంది. అవసరమైనపుడు అదే సమాచారాన్ని సైంటిస్టులకు వివరిస్తుంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







