యాత్రికులకు జెరూసలెం ద్వారములు తెరవబడినవి

- December 31, 2016 , by Maagulf
యాత్రికులకు జెరూసలెం ద్వారములు తెరవబడినవి

జెరూసలెం యాత్రకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనారిటీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు అంజాద్‌ అలీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు రోజుల ఈ యాత్రకు అర్హత కలిగిన వారికి రూ.40వేల వరకు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. వివరాలకు ఫోన్‌ 98488 64449, 08518 277153 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com