'అదుగో' పందిపిల్ల
- January 01, 2017
విభిన్న కథాంశాలతో తెలుగు ప్రేక్షకులను అలరించే దర్శకుడు, నటుడు రవిబాబు. ఆయన తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం 'అదుగో'. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని పందిపిల్లపై తెరకెక్కిస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. పందిపిల్ల, దానిపై కత్తితో ఉన్న ఓ చేయిని ఫస్ట్‌లుక్‌లో చూపించారు. కత్తిపై 'ది సమ్మర్' అని రాసి ఉంది.. సినిమాను వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో పంది పిల్లపై వస్తున్న తొలి చిత్రమిదని చిత్ర వర్గలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







