'అంధగాడు' ఇడిగో
- January 01, 2017
రాజ్‌తరుణ్, హెబ్బాపటేల్ జంటగా వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'అంధగాడు'. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ చిత్ర బృందం రెండు పోస్టర్లను విడుదల చేసింది. ఒక పోస్టర్‌లో రాజ్‌తరుణ్ కంటికి అడ్డంగా నల్లటి వస్త్రాన్ని కట్టుకోగా, మరో దానిలో అంధుడి పాత్రలో నటిస్తున్న రాజ్‌తరుణ్ ఏకంగా కథానాయిక హెబ్బాపటేల్ చేయిపట్టుకుని రోడ్డు దాటిస్తున్నట్లు ఈ ఫస్ట్‌లుక్‌లలో చూపించారు.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర 'అంధగాడు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, రాజా రవీంద్ర, షాయాజీ షిండే, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







