న్యూ ఇయర్ పార్టీని ఎంజాయ్ చేసిన 'యువ' హీరోలు
- January 01, 2017
తమిళ హీరో సూర్య దంపతులు నటుడు మాధవన్ దంపతులతో కలిసి నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా జరుపుకొన్నారు. తన భార్య సరిత, సూర్య, జ్యోతికలతో కలిసి దిగిన ఫొటోను మాధవన్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. 'నా ప్రియమైన స్నేహితులు, కుటుంబ సభ్యులతో.. న్యూ ఇయర్ పండుగ. లవ్ యు బ్రో.. సూర్య' అని మాధవన్ ట్వీట్ చేశారు. దీనికి సూర్య స్పందిస్తూ.. 'ఈ బంధం చాలా ప్రత్యేకమైనది బ్రో! నువ్వు చేసిన పనికి ధన్యవాదాలు చెబితే సరిపోదు' అని సూర్య సమాధానం ఇచ్చారు.
హరి దర్శకత్వంలో సూర్య నటించిన 'ఎస్ 3' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మాధవన్ ప్రస్తుతం పుష్కర్-గాయత్రి దర్శకత్వంలో 'విక్రమ్ వెద' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు







