హ్యాక్ అయిన 'నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్' వెబ్సైట్
- January 01, 2017
నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వెబ్సైట్ ఆదివారం హ్యాక్ అయ్యింది. ఉగ్రవాదంపై పోరాడే సాయుధ దళానికి చెందిన వెబ్‌సైట్‌ను ఎలోన్ ఇంజెక్టర్ అనే పాకిస్థాన్ గ్రూప్ హ్యాక్ చేసింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కామెంట్లు పెట్టింది. పోలీసులు జనాన్ని కొడుతున్న ఓ ఫొటోను హోమ్ పేజీలో పోస్ట్ చేసింది. కశ్మీర్‌కు స్వాతంత్ర్యం ప్రకటించాలని డిమాండ్ చేసింది.
తాజా వార్తలు
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!







