బాల నేరస్థుల వయస్సు 18 నుండి 16 ఏళ్లకు తగ్గించిన కువైట్
- January 01, 2017
బాల నేరస్థుల వయస్సు 18 ఏళ్ళ నుండి 16 ఏళ్లకు తగ్గించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శనివారం జారీచేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కొత్త చట్టం డిసెంబర్ 31 వ తేదీ నుంచి బాల నేరస్థుల వయస్సు సంబంధించిన చట్టం అమలులోకి వచ్చినట్లు నివేదిస్తుంది. కొత్త చట్టం బాలలు వయస్సు 18 నుండి 16 కు తగ్గించబడింది. ఈ చట్టం ప్రకారం నేరాలతో సంబంధించి వివిధ కేసులలో ఉన్న ను, ఫోటోలను దిన పత్రికలలో , టీవీ చానళ్లలో బాలల పేర్ల జాబితాను విడుదల చేయడానికి అనుమతి లేదు. అంతే కాక ఆ చట్టంలో తీవ్రవాద సంస్థలలో , వెకిలి దుస్తులలో ఉండరాదని లేదా శాతాన్ ను పూజించే భక్తుల సమూహం లేదా అతివాద సంస్థలలో చేరికను సహించరాని వివరించారు. బాలలను అనైతిక కార్యక్రమాలకు కోసం బాలలను ఉపయోగించరాదని ఎవరైనా ఆ నిబంధనలను అతిక్రమిస్తే వారు శిక్షకు అర్హులవుతారని పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







