నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒకరికొకరు తెలుపుకొన్న ప్రపంచ నాయకులు
- January 01, 2017
2017 నూతన సంవత్సర శుభాకాంక్షలను అరబ్-ఇస్లామిక్ మరియు స్నేహపూర్వక దేశాలకు చెందిన ప్రపంచ నాయకులు పలువురికి మెజెస్టి కింగ్ హేమాడ్ బిన్ ఇసా అల్-ఖలీఫా తెలియచేసారు వారికి తన హృదయపూర్వక అభినందనలు వ్యక్తం చేశారు. శ్రీశ్రీ రాజు వారందరు ఆరోగ్యంగా సంతోషంతో సమృద్ధిగావారి దేశములను మరియు ప్రజలు మరింత పురోగతి చెందాలని వారి శ్రేయస్సు చెందాలని ఆశించారు., ప్రపంచంలోని ప్రజలఅందరుఈ సంవత్సరం భద్రత, శాంతి మరియు శ్రేయస్సు వ్యాప్తి చేయాలని మహోన్నతుడైన అల్లాను ప్రార్థన చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజ వంశీయుడు ప్రధాని ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్-ఖలీఫా మరియు రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్ మరియు మొదటి డిప్యూటీ ప్రీమియర్లు కొత్త ఏడాది శుభాకాంక్షలు అభినందనలు ఒకరికొకరు తెలుపుకున్నారు.
తాజా వార్తలు
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!
- యూఏఈ-భారత్ మధ్య విమాన ఛార్జీలు తగ్గుతాయా?
- సౌదీ అరేబియాలో 13,241 మందిపై బహిష్కరణ వేటు..!!
- లుసైల్ బౌలేవార్డ్ ‘అల్-మజ్లిస్’ డిసెంబర్ 31 టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్‌లో 17.3 శాతం పెరిగిన రియల్ ఇండెక్స్..!!
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు







