బిఐసిలో రేసింగ్ థ్రిల్స్...
- January 03, 2017
మోటర్‌స్పోర్ట్ అభిమానులు, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (బిఐసి) వద్ద శనివారం మేగ్జిమమ్ ఎంజాయ్ చేసే విధంగా రేసింగ్ థ్రిల్స్‌ని ప్లాన్ చేశారు. పబ్లిక్ కోసం ఓపెన్ ట్రాక్‌లో అవకాశం కల్పిస్తున్నారు. క్లిప్ కప్ రేస్ కార్ మరియు ఎస్ఆర్3 ప్రోటోటైప్, అలాగే 4I4 థ్రిల్స్‌ని ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలుగా ఉన్నాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు 5.412 కిలోమీటర్ల గ్రాండ్ ర్రపిక్స్ ట్రాక్‌లో యాక్టివిటీస్ జరగనున్నాయి. ఈ రైడ్స్‌లో తమ సొంత వాహనాలతో పాల్గొనాలనుకునేవారికీ అవకాశం కల్పిస్తారు. అయితే వీటి కోసం ముందుగా వాహనాల స్క్రూటినీ ఉంటుంది. ల్యాండ్ రోవర్ వాహనాల్లో రేసింగ్ ఎక్స్పీరియన్స్ పొందాలనుకునేవారికి ప్రయాణీకుల్లా మాత్రమే అవకాశం కల్పిస్తారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







