మహిళల వరల్డ్ కప్: మిథాలీకే టీమిండియా పగ్గాలు...
- January 03, 2017
ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ క్వాలిఫయిర్స్ టోర్నీలో 14మందితో కూడిన భారత మహిళల జట్టుకు హైదరాబాద్‌కు చెందిన మిథాలీ రాజ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం తన ట్విట్టర్లో అధికారిక ప్రకటన చేసింది.
శ్రీలంక రాజధాని కొలంబోలో ఫిబ్రవరి 3 నుంచి 21 వరకు ఈ క్వాలిఫయిర్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇటీవలే బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా కప్ టీ20 టోర్నీని కైవసం చేసుకున్న మహిళల జట్టు వరుస విజయాలను సొంతం చేసుకుంది.
ఇక జట్టులో కీలకమైన క్రీడాకారిణిలుగా ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధన ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో అద్భుతమైన ఫామ్‌ని కనబరుస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







