ఇ-కస్టమ్స్ పేమెంట్ సిస్టమ్ ప్రారంభం...
- January 04, 2017
కస్టమ్స్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, ఫవాతీర్ పేరుతో కస్టమ్స్ ఛార్జీల చెల్లింపు కోసం ఇ-పేమెంట్ సిస్టమ్స్‌ని ప్రారంభించినట్లు వెల్లడించారు. కస్టమ్స్ఎఫైర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ వివరాల్ని వెల్లడించారు. కస్టమ్స్ విభాగంలో నూతన ఆవిష్కరణల్లో భాగంగా దీన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారాయన. కస్టమ్స్ క్లియరెన్స్‌కి సంబంధించిన ఫీజుల చెల్లింపు (ఏజెంట్లు, ట్రాన్స్పోర్టీస్ మరియు కంపెనీలకు) ఇకపై సులభతరం కాఉంది. స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ల ద్వారా ఈ చెల్లింపులు చేయవచ్చు. బెనిఫిట్ కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కస్టమ్స్ ఎఫైర్స్ వర్క్ టీమ్‌ని ఈ సిస్టమ్ డెవలప్మెంట్లో భాగం పంచుకున్నందుకుగాను అభినందించారాయన. అలాగే కస్టమ్స్ క్లియరెన్స్ ఏజెంట్లు సహకారమందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







