తలపై పైప్ పడటంతో ఒమన్ లో కార్మికుని మృతి

- January 04, 2017 , by Maagulf
తలపై పైప్ పడటంతో ఒమన్ లో కార్మికుని మృతి

మస్కట్ : స్థానిక బర్కా ప్రాంతంలో తాగునీటి కుళాయి పైపుల పనిలో నిమగ్నమైన ఓ కార్మికుని తలపై అకస్మాత్తుగా పైపులు పడటంతో మరణించాడని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ పబ్లిక్ అథారిటీ ఒక ట్వీట్ పోస్ట్ చేసింది. ఆ కార్మికుని రక్షించే ప్రయత్నాల చిత్రాన్ని ఈ సందర్భంగా  ట్వీటింగ్ చేసింది. పలు   పైపులు  కార్మికులు పై పడిపోగా ఈ ప్రమాదంలో ఒకరు మరణించినట్లు అందులో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com