టెక్ మహీంద్రా జాయింట్ వెంచర్ సౌదీలో.....
- January 04, 2017
ముంబై : టెక్ మహీంద్రా.. సౌదీ అరేబియాకు చెందిన అల్ ఫోజాన్ గ్రూప్‌తో జట్టుకట్టింది. మెజారిటీ వాటాలు తన చేతిలోనే ఉంచుకుంటూ టెక్ మహీంద్రా అరేబియా పేరు మీద ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. సౌదీలో ఇప్పటికే 30 మంది కస్టమర్లను కలిగి ఉన్న టెక్ మహీంద్రా ఈ జాయింట్ వెంచర్ ద్వారా ఆ దేశంలో మరిన్ని వ్యాపారావకాశాల కోసం అన్వేషిస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







