ఆర్థిక కష్టాలు మళ్లీ ఎయిరిండియాకు....
- January 04, 2017
దిల్లీ: ఎయిరిండియా మళ్లీ ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది. కొంతమంది సిబ్బందికి డిసెంబరు వేతనాలు ఆలస్యం అయ్యే స్థితి ఏర్పడింది. నిర్వహణ మూలధన రుణం కోసం కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది.
గత దశాబ్దిలో తొలిసారిగా 2015-16లోనే రూ.105 కోట్ల నిర్వహణ లాభాన్ని ఎయిరిండియా నమోదు చేసిన సంగత విదితమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో పరిశీలిస్తే, పోగుపడిన నష్టాలు రూ.700 కోట్లకు చేరాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







