సర్ప్రైజ్ చేయనున్న నాని
- January 06, 2017
నాని కథానాయకుడిగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'నేను లోకల్'. ఈ చిత్రంలోని 'నెక్ట్ ఏంటి' అనే పాటను శుక్రవారం సాయంత్రం విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఇందులో చిన్న మార్పు చేస్తూ పాటతోపాటు ఓ సర్ప్రైజ్ను జనవరి 12న విడుదల చేస్తున్నట్లు నిర్మాత దిల్రాజు ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. మరి ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలంటే 12 వరకు వేచి చూడాల్సిందే.
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తీసురేశ్ కథానాయికగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







