చక చకా ముగియనున్న 'ఎన్టీఆర్ గృహనిర్మాణ పధకం' పనులు
- January 06, 2017
ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద బలహీన వర్గాలకు చేపట్టిన పక్కా ఇళ్ల నిర్మాణాలకు నిధులు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ శుక్రవారం రెండు ఉత్తర్వులు జారీచేసింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకంలో పట్టణాల్లో లబ్ధిదారులు వ్యక్తిగతంగా నిర్మించుకునే ఇళ్లకు కేంద్ర, రాష్ర్టాల వాటా కింద రూ.302కోట్లు, రూ.148 కోట్లు విడుదల చేస్తూ వేర్వేరు ఉత్తర్వులిచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







