గోల్డెన్ గ్లోబ్ విజేతల జాబితా.!
- January 09, 2017
బెవర్లీ హిల్స్‌లో ఆదివారం జరిగిన 'గోల్డెన్ గ్లోబ్' అవార్డుల వేడుకలో హాలీవుడ్ తారలు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా వెండితెర, బుల్లితెరపై ఉత్తమ ప్రతిభ చూపిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. వెండితెరపై ప్రదర్శించిన ప్రతిభకు అవార్డులు అందుకున్న కొందరి జాబితే చూస్తే..
* ఉత్తమ మోషన్ పిక్చర్, డ్రామా: 'మూన్లైట్'
* ఉత్తమ నటుడు (మోషన్ పిక్చర్, డ్రామా): కాసే అఫ్లెక్ (మాంచెస్టర్ బై ది సీ)
* ఉత్తమ నటి (మోషన్ పిక్చర్, డ్రామా): ఇసబెల్లె హుప్పర్ట్ (ఎల్లె)
* ఉత్తమ మోషన్ పిక్చర్ (మ్యూజికల్/కామెడీ): 'లా లా ల్యాండ్'
* ఉత్తమ నటుడు (మోషన్ పిక్చర్, మ్యూజికల్/కామెడీ): రయాన్ గోస్లింగ్' (లా లా ల్యాండ్)
* ఉత్తమ నటి (మోషన్ పిక్చర్, మ్యూజికల్/కామెడీ): ఎమ్మా స్టోన్ (లా లా ల్యాండ్)
* ఉత్తమ దర్శకుడు (మోషన్ పిక్చర్): డామియన్ చజెల్లే (లా లా ల్యాండ్)
* ఉత్తమ సహాయనటుడు (మోషన్ పిక్చర్): ఆరోన్ టేలర్-జాన్సన్ ( నాక్టర్నల్ యానిమల్స్)
* ఉత్తమ సహాయనటి (మోషన్ పిక్చర్స్): వయోలా డేవిస్ (ఫెన్సెస్)
* ఉత్తమ స్క్రీన్‌ప్లే (మోషన్ పిక్చర్): డామియన్ చజెల్లె(లా లా ల్యాండ్)
* ఉత్తమ యానిమేటెడ్ మోషన్ పిక్చర్: 'జూటోపియా'
* ఉత్తమ మోషన్ పిక్చర్ (విదేశీ భాష): ఎల్లె (ఫ్రాన్స్)
* ఉత్తమ సంగీతం (మోషన్ పిక్చర్): జస్టిన్ హర్విజ్(లా లా ల్యాండ్)
* ఉత్తమ గీతం (మోషన్ పిక్చర్): 'సిటీ ఆఫ్ స్టార్స్..' జస్టిన్ హర్విజ్, బెంజ్ పసెక్, జస్టిన్ పాల్ (లా లా ల్యాండ్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు







