ప్రమాద సందర్భంలో ఏర్పడిన పుకార్లు తోసిపుచ్చిన మరసాలత్

- January 09, 2017 , by Maagulf
ప్రమాద సందర్భంలో ఏర్పడిన పుకార్లు తోసిపుచ్చిన మరసాలత్

మస్కట్ : సామాజిక మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక ధ్వంసం కాబడిన ఎరుపు బస్సు ఛాయాచిత్రం వట్టి పుకారని అది తమకు సంబంధించింది కాదని ఆదివారం మరసాలత్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఆ చిత్రంలో ప్రదర్శించబడుతున్న బస్సు మరసాలత్ సంస్థకు చెందినది కాదు.  కానీ,  జిసిసి లో మరో కంపెనీకి చెందిన బస్సు కావచ్చని ట్వీట్ లో వారు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com