ఈ 'లక్కీ'ని కలిసినోడికి లక్కుండదట!....
- January 10, 2017
హైదరాబాద్: మంచు విష్ణు కథానాయకుడిగా రాజ్ కిరణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'లక్కున్నోడు' చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రంలో విష్ణు 'లక్కీ' అనే పాత్రలో కనిపించనున్నారు. 'లక్కీ'కి ఏ కష్టాలు లేవట.. కానీ అతడ్ని కలిసిన వారికే కష్టాలని ట్రైలర్లో ప్రభాస్ శ్రీను అంటున్నారు. 'మీరు భయపెట్టాలనుకున్న వినియోగదారుడు ప్రస్తుతం తొక్కలే.. అనే యాటిట్యూడ్‌లో ఉన్నాడు' అని విష్ణు చెబుతున్న ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.
ఎంవీవీ సినిమా పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు, అచు స్వరాలు సమకూరుస్తున్నారు.
హన్సిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యం రాజేశ్, పోసాని, ప్రభాస్ శ్రీను తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







