మొదలైన సంజయ్ దత్ బయోపిక్.!
- January 14, 2017
సినీనటుడు సంజయ్‌దత్ బయోపిక్ చిత్రీకరణ శనివారం ప్రారంభమైంది. దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నారు. సంజయ్ జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాలను తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. ఈ రోజు మొదలైన షూటింగ్లో ఓ సరదా సన్నివేశాన్ని చిత్రీకరించినట్టు చెప్పారు. సంజయ్ దత్తో 'మున్నాభాయ్ ఎంబీబీయస్', 'లగేరహో మున్నాభాయ్' చిత్రాలను హిరాణీ తెరకెక్కించారు. ఇప్పుడు ఆయన బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, సంజయ్ స్నేహితుడు పాత్రలో 'మసాన్' చిత్ర కథనాయకుడు విక్కీకౌశల్ నటిస్తున్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







