హజ్‌యాత్ర రాయితీలు పెంచండి: డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
- January 15, 2017
హజ్ యాత్రకు అందించే రాయితీలు పెంచాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి లేఖ రాశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అందిస్తున్న రూ.690కోట్ల రాయితీలు పేద ముస్లింలకు ఆసరాగా ఉపయోగపడుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. మన దేశం నుంచి పవిత్ర మక్కా యాత్రకు వెళ్లే పేద ముస్లింలకు అందించే ప్రోత్సాహకాలను రూ,.690 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







