ఫిల్మ్‌ఫేర్ అవార్డులు కైవసం చేసుకున్న అమీర్‌ఖాన్, అలియాభట్
- January 15, 2017
ఫిల్మ్‌ఫేమ్ అవార్డులు-2017లో ఉత్తమ నటుడు అవార్డు అమీర్‌ఖాన్‌కు దక్కింది. ఉత్తనటిగా అలియాభట్ ఎంపికైంది. దంగల్ చిత్రంలో మహావీర్ పోగట్ చిత్రంలోని నటనకుగానూ అమీర్‌ఖాన్ ఉత్తమనటుడుగా ఎంపిక కాగా, ఉద్దా పంజాబ్ చిత్రంలో నటించిన ఆలియాభట్ ఉత్తమనటి అవార్డును దక్కించుకుంది. ఇక దంగల్ చిత్రం దర్శకుడు నితిన్ తివారీ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యాడు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







