'జై.. లవ..కుశ..' గా రానున్న ఎన్టీఆర్.!
- January 15, 2017
ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రకటించిన దగ్గరి నుంచి విడుదలయ్యే వరకూ అభిమానుల్లో చర్చ నడుస్తూనే ఉంటుంది. తమ అభిమాన కథానాయకుడి చిత్ర విశేషాలను తెలుసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఎన్టీఆర్ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సీకే మురళీధరన్‌ను చిత్రబృందం ఇటీవల ఎంపిక చేసింది. గతంలో ఈయన బాలీవుడ్ చిత్రాలు 'త్రీ ఇడియట్స్', 'పీకే', 'మొహెంజొదారో' చిత్రాలకు పనిచేశారు. ఇక ఎన్టీఆర్ తాజా చిత్రానికి 'జై.. లవ..కుశ..' అనే పేరు పరిశీలనలో ఉంది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ తన సినీ కెరీర్లో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తుండటం విశేషం.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







