శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం స్వాధీనం
- January 15, 2017
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆదివారం ఓ వ్యక్తి నుంచి రూ.34 లక్షలు విలువచేసే 1192 గ్రాముల ఆరు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. జెద్దా నుండి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో మర్మావయంలో దాచుకుని బంగారం తీసుకువస్తుండగా కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. రూ.34 లక్షల విలువచేసే బంగారు బిస్కెట్లు లభ్యమవ్వడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







