వక్కంతం వంశీకి ఓకే చెప్పిన అల్లు అర్జున్..!
- January 15, 2017
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సమ్మర్ ప్లాన్స్ ఏంటి ? ఫ్యామిలీతో ఏఏ దేశాలకు టూరేస్తాడు..? అనే ప్రశ్నల కంటే.. సమ్మర్ లో బన్నీ బాగా బిజీ అన్న మాటైతే ఫిక్స్ అయిపోయింది. ఎలాగంటే.. ఇప్పుడు దువ్వాడ జగన్నాధం ప్రాజెక్ట్ మీద తెగ వర్క్ చేస్తున్న అల్లు అర్జున్.. దీని తర్వాత ఇంకో సినిమాకు కమిటయ్యాడన్నది లేటెస్ట్ న్యూస్.
ప్రముఖ రచయిత వక్కంతం వంశీ డైరెక్షన్ లో చెయ్యడానికి బన్నీ ఒప్పేసుకున్నాడు. దీనికి ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్. ఇంతవరకు చిన్న సినిమాలకు మాత్రమే పరిమితమైన లగడపాటికి, కేవలం కథలు రాసుకోవడంతోనే కెరీర్ కొనసాగించిన వక్కంతంకు బన్నీ సినిమాతో ప్రమోషన్ వచ్చినట్లే లెక్క. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏప్రిల్ నెలలోనే షూట్స్ కి వెళ్లాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. సో.. సమ్మర్ కి బన్నీ ఎక్కడన్న డౌట్ తీరిపోయినట్లేగా ?
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







