అమరావతి వేదికగా అంధుల టీ-20 ప్రపంచ కప్
- January 15, 2017
టీ-20 అంధుల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ అమరావతి పరిధిలో నిర్వహించనున్నట్లు పర్యవేక్షక కమిటీ ఉన్నతాధికారిణి, భారతదేశ అంధుల క్రికెట్ బోర్డు సభ్యురాలు జహారబేగం తెలిపారు. తెనాలిలోని గాంధీ వృద్ధాశ్రమాన్ని ఆదివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనవరి 20 నుంచి ఫిబ్రవరి 12 వరకు టోర్నీ ఉంటుందని, విజయవాడ-గుంటూరుల్లో నిర్వహించటానికి స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నట్లు వివరించారు. ఆశ్రమంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వృద్ధులకు భోజనం ఏర్పాట్లు చేసి, దుస్తులు పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







