నైజీరియా యూనివర్శిటీలో బాంబు పేలుళ్లు
- January 16, 2017
నైజీరియాలోని నార్ట్ఈస్ట్రన్ యూనివర్శిటీ ఆఫ్ మైదుగురిలో సంభవించిన రెండు వరుస బాంబు పేళుల్లో ఐదుగురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. యూనివర్శిటీ వద్ద గల మసీదులో, కాలేజి గేటు వద్ద వెంట వెంటనే పేలుళ్లు సంభవించాయని ఈ సంఘటనలో ఒక ప్రొఫెసర్‌తో సహా ఐదుగురు మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. 15 మంది దాకా గాయపడ్డారని వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఆత్మహుతి దాడికి పాల్పడ్డారా లేక బాంబులు పెట్టారా అనే విషయంపై స్పష్టత లేదని తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!







