నైట్ క్లబ్లో కాల్పులు, ఐదుగురు మృతి
- January 16, 2017
మెక్సికో నైట్ క్లబ్లో సోమవారం కాల్పులు జరిగాయి. తుపాకీ కలిగిన ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో ఐదుగురు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. ప్లైయ డెల్ కార్మెన్ కారిబియన్ తీరంలోని నైట్ క్లబ్ రిసార్ట్‌లో ఈ ఘటన జరిగినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. దీనిపై దర్యాప్తు సాగుతున్నట్లు ఆయన వివరించారు. త్వరలో బీపీఎం మ్యూజికల్ ఫెస్ట్ జరగనున్న బ్లూ పేరట్ నైట్ క్లబ్లో కాల్పులు జరగడం కలకలం రేపింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







