హైదరాబాద్ లో ఉగ్ర కలకలం...
- January 17, 2017
రాష్ట్ర రాజధానిలో ఐసిస్ పడగవిప్పుతోందా..? భాగ్యనగరంలో మరోసారి భారీ విధ్వంసానికి వ్యూహం పన్నుతోందా..? అవుననే అంటున్నారు ఎన్ఐఏ అధికారులు. హైదరాబాద్‌లో పాగా వేసేందుకు ఐసిస్ చాపకింద నీరులా వ్యూహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఉగ్రవాది మహ్మద్ ఇర్ఫాన్ ఐసిస్ ఉగ్రవాదుల కోసం నగరంలో పలుచోట్ల క్యాంపులు నిర్వహించాడు. ఇందుకోసం సురక్షిత స్థావరాలను వెతికి ఆయా ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకున్నాడు. అయితే ఇర్ఫాన్ కదలికలను పసిగట్టిన ఎన్ఐఏ అధికారులు మంగళవారం అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరుచగా.. న్యాయస్థానం ఇర్ఫాన్‌కు 7 రోజుల కస్టడీ విధించింది. కాగా, ఐసిస్ కమాండర్ మహ్మద్ ఇబ్రహీం ఎజ్దానీ సూచనల మేరకే ఇర్ఫాన్ పలు ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







