సల్మాన్ ఖాన్ ను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
- January 18, 2017
అక్రమ ఆయుధాల కేసులో సల్మాన్ ఖాన్ కు బెనిఫిట్ ఆఫ్ డౌట్ లభించిందని ప్రాసిక్యూషన్ న్యాయవాది చెప్పారు. సల్మాన్ అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారనడానికి బలమైన ఆధారాలు లేనందున ఆయన్ని నిర్దోషిగా ప్రకటించిందని తెలిపారు. ఈ తీర్పును పరిశీలించిన తర్వాత పై కోర్టులో అప్పీల్ చేస్తామన్నారు. మరోవైపు, సల్మాన్ నిర్దోషిగా విడుదల కావడంపై అభిమానులు ఆనందంతో పండగ చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







