30 వేలకు బెస్ట్ యాక్టర్ అవార్డు కొన్న రిషికపూర్
- January 18, 2017
బెస్ట్ యాక్టర్ ఫిల్మ్‌ఫేర్ అవార్డును రూ. 30 వేలకు కొన్నానని బాలీవుడ్ సీనియార్ హీరో రిషికపూర్ తెలిపారు. ఇటీవల ఆయన ‘ఖుల్లం ఖుల్లా’ పేరుతో తన లైఫ్ హిస్టరీ బుక్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంలో ఓ ఛానెల్ కిచ్చి ఇంటర్వ్యూలో ఈ విషయం బయటపెట్టారు.
రిషికపూర్ 1973లో ‘బాబీ’ సినిమాతో బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. ఈ చిత్రానికి గాను 1974లో బెస్ట్ యాక్టర్ ఫిల్మ్‌ఫేర్ అవార్డును పొందారు. ఐతే ఆ అవార్డును రూ. 30 వేలు పెట్టి కొన్నానని, అప్పట్లో తాను చేసిన పనికి ఆ తర్వాత చాలా సిగ్గుపడ్డానని తెలిపారు. అప్పుడు తాను యువకుడినని, చేతిలో బాగా డబ్బులు ఉండేవని చెప్పారు. ఆ తర్వాత మరెప్పుడూ అలాంటి పని చేయలేదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







