పుట్టినరోజు శుభాకాంక్షలు 'మిస్టర్'కు...
- January 19, 2017
హైదరాబాద్: 'ముకుంద'తో మెగా వారసుడుగా వెండితెరకు పరిచయమై 'కంచె', 'లోఫర్' చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునాడు వరుణ్‌తేజ్. త్వరలో 'మిస్టర్'గా ప్రేక్షకుల ముందుకు రానున్న వరుణ్‌తేజ్ గురువారం పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా 'మిస్టర్' చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







