ప్రధాని మోదీని కలిసిన పన్నీర్‌సెల్వం..
- January 18, 2017
దిల్లీ: తమిళుల సాంప్రదాయ క్రీడ జల్లికట్టుపై పంచాయతీ దిల్లీకి చేరింది. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. జల్లికట్టుపై నిషేధం తొలగించేలా ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రధానిని కోరారు. ఈ విషయంతో త్వరితగతిన నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రంలో శాంతిభద్రల సమస్య తలెత్తే అవకాశం ఉందని ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు.
జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధం విధించడంతో తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి చెన్నైలోని మెరీనా బీచ్‌కు ప్రజలు తరలివస్తున్నారు. శాంతియుత పద్ధతిలో తమ ఆందోళన కొనసాగిస్తున్నారు.
వీరికి మద్దతుగా పలువురు సినీనటులు కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







