జల్లికట్టు పై స్పందించిన ఏ ఆర్ రహమాన్

- January 19, 2017 , by Maagulf
జల్లికట్టు పై స్పందించిన ఏ ఆర్ రహమాన్

ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రహమాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో జల్లికట్టుకు అనుకూల ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరుగుతుండటంతో వారికి మద్దతుగా కీలక నిర్ణయం తీసుకున్నారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలన్న తమిళ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తూ రేపు ఒకరోజు నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించారు. చెన్నైలో యువత పెద్ద ఎత్తున ఉద్యమించడంతో సినిమా, రాజకీయ ప్రముఖులంతా వారికి మద్దతిస్తున్నారు. తాజాగా రహమాన్ కూడా ఒకరోజు నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించడం సంచలనంగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com