జల్లికట్టు పై స్పందించిన ఏ ఆర్ రహమాన్
- January 19, 2017
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రహమాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో జల్లికట్టుకు అనుకూల ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరుగుతుండటంతో వారికి మద్దతుగా కీలక నిర్ణయం తీసుకున్నారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలన్న తమిళ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తూ రేపు ఒకరోజు నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించారు. చెన్నైలో యువత పెద్ద ఎత్తున ఉద్యమించడంతో సినిమా, రాజకీయ ప్రముఖులంతా వారికి మద్దతిస్తున్నారు. తాజాగా రహమాన్ కూడా ఒకరోజు నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించడం సంచలనంగా మారింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







