నిర్వాసితులకు ఉచిత నగదు బదిలీ అవకాశం కల్పిస్తున్న క్యూ - పోస్ట్..

- January 19, 2017 , by Maagulf
నిర్వాసితులకు ఉచిత నగదు బదిలీ అవకాశం కల్పిస్తున్న క్యూ - పోస్ట్..

ఒక ఉచిత అంతర్జాతీయ ఆర్ధిక సేవా డబ్బు బదిలీ అవకాశంని కల్పిస్తున్నట్లు కతర్ పోస్టల్ సర్వీసెస్ కంపెనీ (Q పోస్ట్) బుధవారం ఒక ప్రకటన ద్వారా ప్రకటించింది , ఫిలిప్పీన్స్, మొరాకో, ట్యునీషియా, జిబౌటి, మరియు బంగ్లాదేశ్ వంటి అనేక దేశాలకు ఈ సదుపాయం పరిచయం చేయబడింది. తక్కువ ఖర్చుతో కొత్త సేవలను ప్రారంభించే అవకాశంను వినియోగదారులకు గరిష్టమైన సంఖ్యలో అందించేందుకు క్యూ-పోస్ట్ ప్రయత్నంలో ఉంది వినియోగదారులు ఫిబ్రవరి చివరి వరకు ఉచితముగాఈ సేవ పొందవచ్చు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com