జెట్‌ ఎయిర్‌ వేస్‌ 'టూ ఫర్‌ వన్‌' ఆఫర్‌...

- January 20, 2017 , by Maagulf
జెట్‌ ఎయిర్‌ వేస్‌ 'టూ ఫర్‌ వన్‌' ఆఫర్‌...

మాల్‌ ఆఫ్‌ ఖతార్‌లో షరాఫ్‌ డిజి రద్దు 
మాల్‌ ఆఫ్‌ ఖతార్‌లో నిన్న సందర్శకులతో విపరీతమైన రద్దీ ఏర్పడటంతో షరాఫ్‌ డిజి ప్రమోషన్‌ ఓపెనింగ్‌ రద్దు అయ్యింది. మాల్‌ ఆఫ్‌ ఖతార్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. భద్రతా కారణాల రీత్యా, తమ విజిటర్స్‌ భద్రతను పరిగణనలోకి తీసుకుని, ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాల్‌ ఆఫ్‌ ఖతార్‌ వర్గాలు తెలిపాయి. షరాఫ్‌ డీజీ తదుపరి కార్యక్రమం గురించి త్వరలోనే డైరెక్ట్‌గా కమ్యూనికేట్‌ చేయడం జరుగుతుందని మాల్‌ ఆఫ్‌ ఖతార్‌ ప్రతినిథులు చెప్పారు. అంచనాలకు మించి విజిటర్స్‌ రావడంతో పరిస్థితిని కంట్రోల్‌ చేయడం అసాధ్యమైందనీ, విజిటర్స్‌ అలాగే టెనెంట్స్‌, ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు ప్రకటనలో మాల్‌ ఆఫ్‌ ఖతార్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com