కొత్త సినిమాకి లాంచింగ్ డేట్...
- January 20, 2017
కొంత కాలంగా సరైన హిట్ కోసం ట్రై చేస్తున్న రామ్ చరణ్, లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో ధృవ మూవీతో వచ్చి సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే నిర్మాతగా ఫస్ట్ తెరకెక్కించిన ఖైదీ నంబర్ 150 కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ జోష్ లో ఉన్న మెగాపవర్ స్టార్, తన కొత్త సినిమాకి లాంచింగ్ డేట్ ని ఫిక్స్ చేశాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







